https://www.janasenaparty.org/#

Vote For JanaSena Party.

 

JanaSena Party is an Indian Political party in states of Andhra Pradesh and Telangana founded by Mr. Pawan Kalyan a famous actor turned to a politician. On 14th March, 2014. Pawan Kalyan formally launched the party at Hyderabad Convention Centre, Madhapur. He submitted an application for registering party name on 14th March 2014. Hyderabad Convention Centre, Madhapur. He submitted an application for registering party name on 14th March 2014.  

Money Demonization means “Converting Black Money to White” !?

King of Black Money now Mr. White (alias Mr. Shekar Reddy) =    127 Kgs of Gold + 70 Crores of Newly printed 2000 Rs. Currency + 70 kgs of Gold wires .. 

Black money holders increasingly becoming Milky White. 
People losing faith on Money Demonetization! 

Money Demonitization !! Is it only for a common man !?

Why not Indian Government lay strict rules against Banks instead on a common man. 

Source from : http://www.andhrajyothy.com/artical?SID=343881

Avoid day to day problems arising during this Money Demonetization, If Indian Govt. would restrict to use Cash transactions.! This is the right time to make use of Card Swipe machines.(Debit/Credit) for every Indian.

fotolia_2273118_xs                       credit-card-swipe-machine-250x250

Why not Govt would restrict to use Cash transactions.!and make Swipe machines a mandatory move to use for Debit/Credit transactions in all small & big transactions.

*All debit/credit transactions made through Swipe machines will become 100% white.

 

Common Problems facing by middle & below middle class people:

  1. Transportation:  Say Example:Auto stands : Group them under one unit, let the charge be fixed by Govt and they assign the available auto-rickshaw based on the demand. Just like how we hire taxi in Airports through a centralized service.
  2. Fruits/Vegetables/Groceries: Anyways Government fixing rates on these, why not these transaction be done by swiping debit/credit cards. A simple though can avoid all these discrepancies.
  3. Daily Wages: If they are directly deposited to their account, instead of cash. Then people can use them without depending on any currency in hand.

narendra-modi-BJP

 

 

 

 

Sometimes a simple idea can change everyone’s life.

Jai Hind.

 

 

Pain Is More Than A Physical Process – Now A Study In Mice Suggests It May Even Be Socially Transferable

extra_large-1477417898-cover-image

Pain is partly a neural process that signals tissue damage from a harmful stimulus. But we also know that it is highly subjective, and that a whole range of psychological and social factors can impact on how pain is perceived and experienced. Thoughts, feeling and expectations can influence pain, and even contribute to how people respond to pain killing drugs.

The external social world also impacts on such expectations, and in turn how pain is experienced. For some, the sound of a dentist’s drill – or even just the thought of it – is enough to heighten expectations of pain. Also, who we turn to when we are in pain and how they respond are important social influences on how we manage it.

source: http://www.iflscience.com/health-and-medicine/pain-is-more-than-a-physical-process-now-a-study-in-mice-suggests-it-may-even-be-socially-transferable/

Who Lives Longest: Meat Eaters Or Vegetarians?

Our ability to live a long life is influenced by a combination of our genes and our environment. In studies that involve identical twins, scientists have estimated that no more than 30% of this influence comes from our genes, meaning that the largest group of factors that control how long a person lives is their environment.

Of the many possible environmental factors, few have been as thoroughly studied or debated as our diet. Calorie restriction, for example, is one area that is being investigated. So far, studies seem to show that restricting calories can increase lifespan, at least in small creatures. But what works for mice doesn’t necessarily work for humans.

source: http://www.iflscience.com/health-and-medicine/who-lives-longest-meat-eaters-or-vegetarians/

Acupuncture Reduces Hypertension By Stimulating The Release Of Natural Opioids.

extra_large-1478010578-cover-image

Acupuncture has its fans and its critics, but a new study shows that when it comes to treating hypertension, this ancient Chinese therapy is in fact effective. Moreover, the research, which was published last week in the journal Scientific Reports, reveals that the treatment produces its effects by recruiting the body’s natural opioids.

Hypertension, or high blood pressure, is a dangerous condition that can lead to heart attacks, strokes, and a range of other potentially fatal complications if left untreated. Though acupuncture is often claimed to be highly effective at lowering blood pressure, until now there was very little scientific evidence as to how it might achieve this on a physiological level.

source: http://www.iflscience.com/health-and-medicine/acupuncture-reduces-hypertension-stimulating-release-natural-opioids/

వేరే కాపురం పెడదామన్నా విడాకులివ్వొచ్చు

 

7brk-supreme

ఇంటర్నెట్‌డెస్క్‌:  వివాహమయ్యాక భర్తను అతని తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలని చూసే భార్యకు విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ చట్టం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

వివాహమయ్యాక భర్తతో మాత్రమే కలిసి ఉండాలని, సంపాదన తనకు మాత్రమే దక్కాలన్న స్వార్థంతో అతడిని తల్లిదండ్రుల నుంచి దూరం చేయకూడదని జస్టిస్‌ అనిల్‌ ఆర్‌.దవే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. వివాహమయ్యాక వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన భారతీయ సంప్రదాయానికి విరుద్ధమని కోర్టు పేర్కొంది.

 

‘‘కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తికి వివాహమయ్యాక.. భార్య వేరే కాపురం పెట్టాలనుకోవడం చాలా తప్పు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్దచేసి చదివించినప్పుడు… వివాహమయ్యాక కన్నవారిని పోషించడం వారి బాధ్యత. వృద్ధాప్యంలో వారి వద్ద డబ్బు ఉన్నా లేకపోయినా చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడిపైనే ఉంటుంది’’ అని జస్టిస్‌ దవే తన తీర్పులో పేర్కొన్నారు.

Source: http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break71

Supreme Court: Forcing the husband to leave his parents, who are dependent on his income, amounts to cruelty.(in India)

7brk-supreme

Supreme Court: Dealing with the case where the husband had sought divorce from his wife on the ground that she was forcing him to leave his parents as he was proving them financial support, the Court said that in a Hindu society, it is a pious obligation of the son to maintain the parents. If a wife makes an attempt to deviate from the normal practice and normal custom of the society, she must have some justifiable reason and hence, the Karnataka High Court erred in holding that mere monetary consideration was a justifiable reason to separate the husband from his parents.

The bench of A.R. Dave and L. Nageswara Rao, JJ added that in Stating that no son would like to be separated from his old parents and other family members, who are also dependent upon his income, the Court said that the persistent effort of the wife to constrain the husband to be separated from the family would be torturous for the husband and will constitute as an act of ‘cruelty’.

The husband had also contended that the wife had levelled serious allegations against him regarding his character and about his extra-marital relationship with the maid named ‘Kamla’. However, it was found that no maid named Kamla worked in their house. Hence, the Court said that except for the baseless and reckless allegations, there is not even the slightest evidence that would suggest that there was something like an affair of the husband with the maid named by the wife. On this the Court said that to suffer an allegation pertaining to one’s character of having an extra-marital affair is quite torturous for any person – be it a husband or a wife and amounts to mental cruelty. [Narendra v. K. Meena, CIVIL APPEAL NO.3253 OF 2008, decided on 06.10.2016]

Source :  http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break71

 

 

 

Login for AP Police Recruitments: recruitment.appolice.gov.in

636055039151318466

Click url: recruitment.appolice.gov.in

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎంపిక ప్రక్రియ 3 దశలుగా ఉంటుంది.
1. ప్రిలిమినరీ పరీక్ష 2. శారీరక సామర్థ్య పరీక్ష
3. అంతిమ (ఫైనల్‌) పరీక్ష
ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. ఇందులో క్వాలిఫై అయినవారికి ఫైనల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినవారి నుంచి మెరిట్‌ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వచ్చి ఉంటే వయసు ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఇస్తారు.
కనీస విద్యార్హతలు
1. ఇంటర్‌మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
2. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్‌మీడియెట్‌ రెండు సంవత్సరాలు పరీక్షకు హాజరైతే సరిపోతుంది.
3. హోంగార్డ్స్‌/ ఎన్‌సిసి/ ఆర్మీ/ నేవీ/ ఎయిర్‌ఫోర్స్‌ అభ్యర్థులు – 18 – 30 సంవత్సరాలు
4. డైవోర్సీ/ విడో మహిళలు : 18 – 40 సంవత్సరాలు (ఎస్సీ/ ఎస్టీ),
18-35 సంవత్సరాలు (ఇతరులు)
గమనిక: వయసు సడలింపు కలిపి ఇచ్చారు.
ఉద్యోగాల సంఖ్య: 4548
నం. ఉద్యోగం పేరు –  ఖాళీల సంఖ్య
1. పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) (స్త్రీలు/ పురుషులు) – 3216
2. పోలీస్‌ కానిస్టేబుల్‌ (ఏఆర్‌) (స్త్రీలు/ పురుషులు) – 1067
3. వార్డర్స్‌ (ఏఆర్‌) (పురుషులు) – 240
4. వార్డర్స్‌ (ఏఆర్‌) (స్త్రీలు) – 25
మొత్తం – 4548
శారీరక ప్రమాణాలు
కానిస్టేబుల్స్‌ (సివిల్‌ & ఏఆర్‌)
జనరల్‌ అభ్యర్థులు – ఏజెన్సీ అభ్యర్థులు
1. పురుషులు ఎత్తు : 167.6 సెం.మీ.  – ఎత్తు : 160 సెం.మీ.
ఛాతీ : 86.3 సెం.మీ. –  ఛాతీ : 80 సెం.మీ.
ఊపిరి పీల్చినప్పుడు
50 సెం.మీ. పెరగాలి – 30 సెం.మీ. పెరగాలి
2. స్త్రీలు ఎత్తు : 152.5 సెం.మీ. –  ఎత్తు : 150 సెం.మీ.
బరువు : 40 కిలోలు
జనరల్‌ అభ్యర్థులు – ఏజెన్సీ అభ్యర్థులు
1. పురుషులు ఎత్తు : 168 సెం.మీ. –  ఎత్తు : 164 సెం.మీ
ఛాతీ : 87 సెం.మీ. –  ఛాతీ : 83 సెం.మీ.
ఊపిరి పీల్చినప్పుడు
50 సెం.మీ. పెరగాలి –  50 సెం.మీ. పెరగాలి
2. స్త్రీలు ఎత్తు : 153 సెం.మీ —
బరువు : 45.5 కిలోలు
గమనిక: కనిష్ఠ శారీరక ప్రమాణాలు ఇచ్చారు.
+ కంటి పరీక్ష: పోలీసు అభ్యర్థులకు కంటిచూపు సరిగ్గా ఉండాలి. గుడ్డి, మెల్లకన్ను లాంటి లోపాలున్న అభ్యర్థులు ఉద్యోగాలకు అనర్హులు.
కుడి కన్ను –  ఎడమ కన్ను
1. దీర్ఘదృష్టి 6/6  –  6/6
2. హ్రస్వదృష్టి 0/5 –  0/5
గమనిక: దృష్టి లోపంతోపాటు ఇంతర శారీరక లోపాలు ఏమున్నా అలాంటి అభ్యర్థులు మెడికల్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అవుతారు. ఉద్యోగాలకు అనర్హులవుతారు.

+  ప్రిలిమినరీ పరీక్ష: అందరు అభ్యర్థులకు కామన్‌గా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 200 మార్కులకు, 200 ప్రశ్నలతో (సమయం 3 గంటలు) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్‌కు అంటే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. ఈ ప్రిలిమ్స్‌ పరీక్షలో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 40% , బిసి అభ్యర్థులు 35%, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30%  మార్కులు తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు.

+ శారీరక సామర్థ్య పరీక్ష: ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ను మూడు విభాగాల్లో పరీక్షిస్తారు.
క్వాలిఫయింగ్‌ సమయం/ దూరం
నం. అంశం/ విభాగం –  జనరల్‌ – ఎక్స్‌. సర్వీస్‌మన్‌ – స్త్రీలు
1. 100 మీటర్ల పరుగు  – 15 సెకన్లు  – 16.5 సెకన్లు –  18 సెకన్లు
2. లాంగ్‌ జంప్‌ – 3.8 మీటర్లు – 3.65 మీటర్లు – 2.75 మీటర్లు
3. 1600 మీ. పరుగు – 8 నిమిషాలు –  9 ని. 30 సెకన్లు – 10 ని. 30 సెకన్లు

+  ఫైనల్‌ ఎగ్జామ్‌: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫైనల్‌ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ అంతిమ పరీక్ష కానిస్టేబుల్స్‌ (సివిల్‌), వార్డర్స్‌ (పురుషులు), వార్డర్స్‌ (సీ్త్రలు) లకు ఒకే పేపర్‌ ఉంటుంది. 3 గంటల కాలవ్యవధిలో 200 మార్కులకు నిర్వహిస్తారు. కానిస్టేబుల్స్‌ (ఏఆర్‌)కు మాత్రం 100 మార్కులకు (200 ప్రశ్నలకు) 3 గంటల కాలవ్యవ ధితో అంతిమ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీలు 40ు, బిసిలు 35ు, ఎస్సీ, ఎస్టీలు 30ు మార్కులు సాధిస్తే క్వాలిఫై అవుతారు. కానీ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్‌ చేస్తారు. ఇదే అంతిమ ఘట్టం.
ఫీజు
ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ ఎస్టీలకు రూ.150. ఏపీ ఆన్‌లైన్‌ లేదా మీసేవ/ టిఎస్‌ ఆన్‌లైన్‌ సెంటర్లలో ఫీజు చెల్లించవచ్చు.
ముఖ్యమైన తేదీలు
1. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 03-08-2016
2. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 14-09-2016
3. ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 16-10-2016 (ఆదివారం) (ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు)
4. హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి 10 రోజుల ముందు ననుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌:
recruitment.appolice.gov.in

చదవాల్సిన పుస్తకాలు
1. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ – ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌
2. క్విక్‌ అర్థమెటిక్‌ – ఆశిష్‌ అగర్వాల్‌
3. వెర్బల్‌ ్క్ష నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌ – ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌
4. రీజనింగ్‌ (తెలుగు) – పుష్పాల శివాజీ
5. ఆరు నుంచి పదో తరగతి గణితం, సైన్స్‌, సోషల్‌ పుస్తకాలు
6. తెలుగు అకాడమీ బుక్స్‌ (జనరల్‌ స్టడీస్‌ కోసం)

సిలబస్‌
ప్రిలిమినరీ, ఫైనల్‌ పరీక్షలకు ఒకే సిలబస్‌ ఉంటుంది. ఫిజికల్‌ ఈవెంట్ల తరవాత ఫైనల్‌ ఎగ్జామ్‌ ఉంటుంది. మొత్తం 200 మార్కులకు ఉండే ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌ నుంచి 100 ప్రశ్నలు, ఇంగ్లీషు నుంచి 30 ప్రశ్నలు, అర్థమెటిక్‌- రీజనింగ్‌లనుంచి 70 ప్రశ్నలు వస్తాయి. వీటికి 3 గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
ప్రధాన విభాగాలు: రాత పరీక్షలో ప్రధానంగా ఏడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి
1. జనరల్‌ ఇంగ్లీష్‌
2. అర్థమెటిక్‌
3. జనరల్‌ సైన్స్‌
4. భారతదేశ చరిత్ర – సంస్కృతి- జాతీయోద్యమం
4. ఇండియన్‌ జాగ్రఫీ – పాలిటీ – ఎకానమీ
6. కరెంట్‌ ఈవెంట్స్‌
7. రీజనింగ్‌ / మెంటల్‌ ఎబిలిటీ
ప్రశ్నల క్లిష్టత ఇంటర్‌మీడియెట్‌ స్థాయిలో ఉంటుంది. ఈ ఏడు ప్రధాన విభాగాల్లోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే…
ఝ జనరల్‌ ఇంగ్లీష్‌: ఇందులో అడిగే ప్రశ్నలు హైస్కూల్‌ స్థాయిలో ఉంటాయి. సినానిమ్స్‌, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, స్పెల్లింగ్‌ టెస్ట్‌, టెన్సెస్‌, వాయిస్‌, కాంప్రహెన్షన్‌ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
ఝ అర్థమెటిక్‌: ఈ విభాగంలో అభ్యర్థి తార్కిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. డేటా సఫిషియెన్సీ, అసర్షన్‌-రీజన్‌ ప్రశ్నలకూ అవకాశం ఉంది. ఆర్థమెటిక్‌లో దృష్టి సారించాల్సిన టాపిక్స్‌… క.సా.గు., గ.సా.భా., సంఖ్యలపై లెక్కలు, సూక్ష్మీకరణాలు, వర్గం- వర్గమూలం, ఘనం- ఘనమూలం, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, శాతాలు, లాభనష్టాలు, డిస్కౌంట్‌, భాగస్వామ్యం, కాలం- పని, కాలం- దూరం, పైపులు – ట్యాంకులు, వడ్డీ లెక్కలు, రైళ్ళు, వయసులు, గడియారాలు, క్యాలెండర్‌, వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ప్రస్తారాలు – సంయోగాలు, సంభావ్యత వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. మిగతా విభాగాలతో పోల్చుకుంటే ఇందులో సమాధానాలు గుర్తించడానికి ఎక్కువ సమయం అవసరం కాబట్టి షార్ట్‌కట్స్‌, ఎక్కాలు, వర్గాలు, ఘనాల మీద మంచి పట్టు ఉండాలి. ఎక్కువసార్లు సాధన చేయడం ద్వారా సమస్య పరిష్కారంలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది.
ఝ జనరల్‌ సైన్స్‌: ఇందులో జీవశాస్త్రం, వృక్షశాస్త్రం, ఫిజిక్స్‌, కెమిసీ్ట్ర ఇలా… నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగవచ్చు. ఈ క్రమంలో జీవరాశులు, విటమిన్లు, వాతావరణం, శాస్త్రవేత్తలు- ఆవిష్కరణలు, రసాయనాలు- ఫార్ములాలు, వ్యాధులు, భారత అంతరిక్ష కార్యక్రమాలు, మానవ శరీరం, హృదయం, శ్వాసక్రియ, జీర్ణక్రియ, మొక్కలు, విద్యుత్‌, అయస్కాంతం, ధ్వని, కాంతి వంటి అంశాలపై అధిక శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
+ భారతదేశ చరిత్ర – సంస్కృతి- జాతీయోద్యమం: ఈ విభాగాన్ని పరిశీలిస్తే, భారతదేశ చరిత్రలో మూడు ప్రధాన విభాగాలున్నాయి. అవి ప్రాచీన యుగం, మధ్య యుగం, ఆధునిక చరిత్ర. ఈ క్రమంలో హరప్పా నాగరికత నుంచి వేదయుగం, మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, గుప్తుల కాలంనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మొఘల్‌ సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, విజయనగర రాజులు, సిపాయిల తిరుగుబాటు, ఆంగ్లేయుల పాలన, భారత జాతీయోద్యమం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ఏపీ చరిత్ర కూడా ఇండియన్‌ హిస్టరీలో భాగం. కనుక ఏపీ హిస్టరీపైనా దృష్టి సారించాలి. అంతేకాకుండా హిస్టరీలోని ప్రశ్నలను అసర్షన్‌-రీజన్‌ రీతిలో కూడా అడగవచ్చు. కనుక ఆ విధానంలో కూడా ప్రిపరేషన్‌ కొనసాగించండి.
+ ఇండియన్‌ జాగ్రఫీ – పాలిటీ- ఎకానమీ: ఈ విభాగంలో జాగ్రఫీ నుంచి నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, నదులు, ఖనిజాలు, అడవులు, వ్యవసాయం, పర్వతాలు, సముద్రాలు, రవాణా సౌకర్యాలు, నీటిపారుదల వ్యవస్థ, జాతీయ ఉద్యానవనాలు సంబంధిత అంశాలను ఎక్కువగా చదవాలి. పాలిటీ విషయానికి వస్తే భారత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి- ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్‌ (లోక్‌సభ, రాజ్యసభ), సుప్రీంకోర్టు, హైకోర్టులు, కాగ్‌ వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఎకానమీలో భారత్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థలు, బడ్జెట్‌, జనాభా, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంకులు, పన్నులు, ఎగుమతులు- దిగుమతులు లాంటి అంశాలు, రాష్ట్రప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు మొదలైన అంశాలపై దృష్టి సారించాలి.
+ కరెంట్‌ ఈవెంట్స్‌: జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంఘటనలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా వార్తల్లో వ్యక్తులు, సదస్సులు, ఒప్పందాలు, కమిటీలు-అధ్యక్షులు, ఎన్నికలు, ఐక్యరాజ్య సమితి, క్రీడలు, ముఖ్యమైన తేదీలు, శాస్త్రపరిశోధనలు, జనాభా లెక్కలు, అవార్డులు వంటి అంశాలు చదవాలి. అలాగే జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి మొదటివి, చిన్నవి, పొడవైనవి, ప్రథమ వ్యక్తులు, నూతన దేశాలు, ప్రాంతాల పేర్లు మొదలైనవి చదవాలి. డైలీ పేపర్‌ చదవడం వల్ల కరెంట్‌ ఈవెంట్స్‌పై పట్టు సాధించవచ్చు.
+ రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు అభ్యర్థి విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. ఇందులో కోడింగ్‌- డీకోడింగ్‌, అనాలజీ, దిశలు, సిరీస్‌, రక్తసంబంధాలు, ర్యాంకింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, నాన్‌ వెర్బల్‌ నుంచి సిరీస్‌, అనాలజీ, క్లాసిఫికేషన్స్‌, మిర్రర్‌/ వాటర్‌ ఇమేజెస్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టేట్‌మెంట్‌ బేస్డ్‌ ప్రశ్నలు, అసర్షన్‌- రీజన్‌, అంశాలపై కూడా ప్రశ్నలు రావచ్చు.